బోయకొండ గంగమ్మకు పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు
బోయకొండ గంగమ్మకు పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు! సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. అర్చకుల ప్రత్యేక మర్యాదలు కుటుంబ సమేతంగా ఎంపీ మిథున్‌రెడ్డి.. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి హాజరు మనప్రజావాణి చౌడేపల్లి: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పుంగనూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సరస్వతీ దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...