బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ డివిజన్ కమిటీల ప్రకటన

బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ డివిజన్ కమిటీల ప్రకటన-- జవహర్ నగర్, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి ): క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు మరింత బలం.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ధ్యేయం! మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీల,కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ప్రకటించారు, ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ...