బోడకొండలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 30 మంది చేరిక

*బోడకొండలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 30 మంది చేరిక* *ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకు, నాయకుడికి అండగా ఉంటా.. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం* *ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి* రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 11 (ప్రజావాణి):మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు 30 మంది మంచాల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎడ్మ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి...