బొక్క కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన కేటీఆర్

బొక్క కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన కేటీఆర్ పట్టభద్రుల ఓటరు నమోదు 100 శాతం పూర్తి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచన హసన్‌పర్తి, అక్టోబర్ 31 (మన ప్రజావాణి): హసన్‌పర్తి 66వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొక్క కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేటీఆర్ బొక్క కుమార్‌కు శాలువా కప్పి, పూల మొక్కను అందజేసి...