బైరాన్ పల్లిలో మెడిసిటీ హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

బైరాన్ పల్లిలో మెడిసిటీ హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం 120 మందికి ఉచిత వైద్య పరీక్షలు మద్దూరు అక్టోబర్8, ప్రజా వాణి, మండలంలోని వీర బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఉపసర్పంచ్,మరియు గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో బీ.పి,షుగర్ పరీక్షలు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు, వరీబిజము,బీజకుట్టు,గడ్డలు,కణతులు,థైరాయిడ్ గడ్డలు,గర్భసంచి సంబంధిత సమస్యలు,కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్,చర్మ సమస్యలు,మోకాళ్ల నొప్పులు,నడుము నొప్పులు,ఊపిరితిత్తుల సమస్యలు చూసి ఉచితంగా మందులు పంపిణీ...