బైరాన్ పల్లిలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ
మద్దూరు అక్టోబర్5, ప్రజా వాణి, మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో గల 1 వార్డ్ ఎస్సీ కాలనీలో మీని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు.క్రీ, శే అలగోని లింగయ్య జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు అలగోని రాములు గ్రామ ప్రజల దాహం తీర్చడానికి తండ్రి జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో ఎస్సీ కాలనీలోని మినీ ట్యాంక్ నిర్మాణం కోసం దాతగా ముందుకు వచ్చినట్లు తెలిపారు బైరాన్ పల్లి గ్రామ ప్రజల దాహం తీర్చడానికి...