బైరాన్ పల్లిలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ
బైరాన్ పల్లిలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మద్దూరు అక్టోబర్ 4, ప్రజా వాణి, మండలంలోని బైరానపల్లి గ్రామపంచాయతీ పరిధి లో గల బైరాన్ పల్లి నుండి దూలిమిట్ట పోయే రోడ్ పక్కన అండర్ డ్రైనేజీ నిర్మాణం చేయుటకు మెడిచేల్మి గౌరవ్వ ఇంటి నుండి నారదాసు ఎల్లయ్య ఇంటి వరకు రోడ్ పై మురుగు నీరుతో ఇబ్బందులను గుర్తించిన గ్రామపంచాయతీ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య,పాలక వర్గ సభ్యులు అండర్ డ్రైనేజీ నిర్మాణం చేయుటకు ఏకగ్రీవంగా తీర్మానించి...