బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

*బైక్ అదుపుతప్పి యువకుడు మృతి...* చిలప్ చేడ్, 22 అక్టోబర్ మన ప్రజావాణి.నియోజక వర్గం ప్రతినిధి. మండల పరిధిలోని గుజ్జి తాండా గ్రామపంచాయతీ సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతాపూర్ దగ్గర మంగళవారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు చిలప్ చేడ్ SI నరసింహులు తెలిపారు. వివరాల్లోకి వెళితే హత్నూరా మండలం వీర్ల తాండా (దేవుని గుట్ట తాండా) గ్రామానికి చెందిన యువకుడు రాహుల్(22), ధనరాజ్ ఇద్దరు కలిసి బైక్ పై చిలప్ చేడ్ మండలంలోని...