బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి
*బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 30 ప్రజావాణి షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామ గేట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 30.09.2026న మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అస్సాంకు చెందిన బినయ్ సింగ్ తన ద్విచక్ర వాహనంపై షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ గ్రామం నుంచి తప్పు మార్గంలో రూట్ వస్తుండగా, సంకేపల్లిగూడ గ్రామ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న పల్లె రాజమల్లయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. పల్లె రాజమల్లయ్య...