బెల్ట్‌ షాపులతో పల్లెల్లో కలకలం

*బెల్ట్‌ షాపులతో పల్లెల్లో కలకలం* -అధికారులు పట్టుదలగా చర్యలు తీసుకుంటేనే అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట మండలంలోని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా ఇళ్లలో, కిరాణా దుకాణాల పరిసరాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో బెల్ట్‌ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసవుతున్నారని, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు గొడవలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *ఎంఆర్ పి మించి.. అదనపు వసూళ్లు* ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు...