బెజ్జం జానయ్యకు ఘన నివాళులు
బెజ్జం జానయ్యకు ఘన నివాళులు గరిడేపల్లి, అక్టోబర్ 5(ప్రజావాణి ) గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్రీ.శే. బెజ్జం జానయ్య మృతి చెందడంతో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ హుజూర్‌నగర్ మార్కెట్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కడియం వెంకట్‌రెడ్డి బెజ్జం జానయ్య పార్థివదేహంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దేవరం సైదిరెడ్డి, ఉపసర్పంచ్ బెజ్జం స్వరూప, రెడబోతు శ్రీనివాస్‌రెడ్డి,...