బెజ్జంకి మోడల్ స్కూల్‌ను సందర్శించిన సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి డీఈఓ సి. రమేష్

బెజ్జంకి మోడల్ స్కూల్‌ను సందర్శించిన సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి డీఈఓ సి. రమేష్ బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను సీఈఓ, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి సి. రమేష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రిజిస్టర్ ని తనిఖీ చేసి,పాఠశాల నిర్వహణకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో, పరిశుభ్రంగా అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఖలీదా షిరీన్‌కు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ భోజన నిర్వహణలో...