బెజ్జంకి మండల యాదవ సంఘం నూతన అధ్యక్షులకు ఎమ్మెల్యే హరీశ్ రావు సత్కారం
బెజ్జంకి మండల యాదవ సంఘం నూతన అధ్యక్షులకు ఎమ్మెల్యే హరీశ్ రావు సత్కారం బెజ్జంకి, అక్టోబర్ 28 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా నియమితులైన నలువాల స్వామి యాదవ్, యువజన అధ్యక్షుడిగా నియమితులైన కల్లూరి అజయ్ యాదవ్‌లను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ యాదవ సంఘం నాయకులు ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి, సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేయాలని సూచించినట్లు...