బెజ్జంకి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొయిని ప్రశాంత్

బెజ్జంకి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొయిని ప్రశాంత్ బెజ్జంకి, అక్టోబర్ 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన బొయిని ప్రశాంత్నియమితులయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పెట శంకర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా బొయిని ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో...