prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:51 pm Digital Edition : PRAJA VANI

బెజ్జంకి మండలంలో విషాదం.. ఉరివేసుకొని వ్యక్తి మృతి

బెజ్జంకి మండలంలో విషాదం.. ఉరివేసుకొని వ్యక్తి మృతి

బెజ్జంకి, అక్టోబర్ 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన మల్లమారి రామచంద్రం (50) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెందాడు. ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.మృతికి గల కారణాలు తెలియరాలేదు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి కేసు నమోదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.