“బుల్లెట్ సౌండ్ కు బ్రేక్… అక్రమ సైలెన్సర్ లు ధ్వంసం”

ధ్వని కాలుష్యానికి చెక్‌.. అక్రమ సైలెన్సర్ల ధ్వంసంవరంగల్: వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధ్వని కాలుష్య నియంత్రణలో భాగంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చేలా వాహనాలకు అమర్చిన సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశారు.ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి, అధిక శబ్దం చేసేలా మార్పులు చేసిన సైలెన్సర్లను గుర్తించారు. వాటిని వాహనాల నుంచి తొలగించి పోలీసుల సమక్షంలో ధ్వంసం చేశారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చడం, అధిక శబ్దం...