బీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ విజయదుందుభి

*బీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ విజయదుందుభి!* *289 ఓట్లలో 174 ఓట్లతో ఆధిక్యం.. పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ* రామచంద్రాపురం, అక్టోబర్ 9 (ప్రజావాణి): ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ సత్తా చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా బీహెచ్‌ఈఎల్ డిపోలో బాణం గుర్తుతో పోటీ చేసిన టీడబ్ల్యూయూ అత్యధికంగా 174 ఓట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 325 ఓట్లకు గాను 289 ఓట్లు పోలవగా, తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా మూడు కార్మిక...