బీసీ-ఏలో 57 కులాల హక్కులను కాపాడాలి
బీసీ-ఏలో 57 కులాల హక్కులను కాపాడాలి.. ముదిరాజ్ల చేరికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి రిజర్వేషన్ల ప్రయోజనాలు తగ్గే ప్రమాదం ఉంది.. బీసీ-ఏలో కొత్త కులాల చేరికతో పాత కులాలకు అన్యాయం చేయొద్దు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ధూళిమిట్ట మండల అధ్యక్షుడు కొండూరు సతీష్ కుమార్ డిమాండ్ మద్దూరు అక్టోబర్25, ప్రజా వాణి, ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ-ఏ వర్గాల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ధూళిమిట్ట మండల అధ్యక్షుడు కొండూరు సతీష్ కుమార్...