బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు కల్పించాలి – రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు

బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు కల్పించాలి - రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 11(ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ భవన్‌లో ఆదివారం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అడ్వకేట్ గడ్డం అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ పాల్గొని మాట్లాడుతూ బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు....