బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: చందుపట్ల కీర్తి రెడ్డి
బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: చందుపట్ల కీర్తి రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వినతిపత్రం సమర్పించిన ఓబీసీ మోర్చా భూపాలపల్లి అక్టోబర్ 7 మన ప్రజావాణి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఓబీసీ మోర్చా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి పిడుగు కృష్ణ ముదిరాజు సూచనల మేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు....