బీసీలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం

బీసీలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సిపిలో భారీగా చేరికలు. ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చండూరి రవిబాబు ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 16 ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 16 ఒంగోలు పట్టణ ప్రాంతంలోఈరోజు ఉదయం 11 గంటల సమయం లో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు సంక్షేమంలో వైఎస్సార్సీపీ పార్టీ లో భారీగా చేరికలు. అదేవిధంగా ఒంగోలు ఇంచార్జ్ రవిబాబు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల గురించి గెలుపే...