prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 1:50 pm Digital Edition : PRAJA VANI

బీసీలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం

బీసీలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం.

వైఎస్ఆర్సిపిలో భారీగా చేరికలు.

ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చండూరి రవిబాబు

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 16

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో
అక్టోబర్ 16

ఒంగోలు పట్టణ ప్రాంతంలోఈరోజు ఉదయం 11 గంటల సమయం లో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు సంక్షేమంలో వైఎస్సార్సీపీ పార్టీ లో భారీగా చేరికలు. అదేవిధంగా ఒంగోలు ఇంచార్జ్ రవిబాబు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల గురించి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ముందుకి కొనసాగాలని తెలియజేశారు. స్థానిక ఎన్నికలలో భాగంగా కూటమి నాయకులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగాలని ఒంగోలు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఇంచార్జ్ చుండూరి రవిబాబు తెలియపరిచారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రతి ఒక్క గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచిగా పోటీ జరగాలని తెలియపరిచారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని ఇబ్బందులు అర్బన్టాలు గురైన వెనుకడుగు వేయరాదని తెలియజేశారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు నీకు అందుబాటులో ఉంటుంది. ఎన్ని కేసులు, కుట్రలు చేసినా కూడా ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఒంగోలు లో వివిధ వార్డులో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో ఇంచార్జ్ చుండూరి రవిబాబు సంక్షేమంలో భారీగా చెరుకలు జరిగాయి. ఓటమి ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ సీపీ నాయకులను అసెంబ్లీ ఇన్చార్జి చండూరు రవిబాబు పార్టీ నాయకులకు పార్టీ కండువతో ఆహ్వానం కలిగారు. సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రాజ్య ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ ఎప్పటికైనా అండగా ఉంటుంది అని తెలియజేశారు ఒంగోలు పట్టణ ప్రాంతంలో వైఎస్ఆర్సిపి నాయకులకు చుండూరి రవి బాబు సూచన మేరకు ప్రతి ఒక్క వార్డులో గెలుపే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని తెలియజేశారు.