prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:35 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ జన్మదిన వేడుకలు

ఘనంగా బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ జన్మదిన వేడుకలు

 బీర్కూరు మండలం  సర్పంచ్ అరిగే ధర్మతేజ జన్మదిన వేడుకలను నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన వేడుకల సందర్భంగా నాయకులు ధర్మతేజకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు మోరిల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, గాండ్ల కృష్ణ, బాలకృష్ణ, రాములు, సాయిలు, కృష్ణ, శివకుమార్  తదితరులు పాల్గొన్నారు.