బీర్కూర్ లో వీబిజి- రామ్ జీ గ్రామసభ

బీర్కూర్ విబీజి- రామ్ జీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ పాలకవర్గం....... బీర్కూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున వీబీజీ- రాంజీ పథకంలో భాగంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి ఉపాధి పనులపై చర్చించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ సూచించారు. అంతేకాకుండా ఉపాధి హామీని మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు. గతంలో 100 రోజుల పనిని ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగింది కాబట్టి...