బీర్కూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
బీర్కూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలను, సత్యం, అహింస, శాంతి సిద్ధాంతాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి...