బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా ఈర్ల రాజు ముదిరాజ్ నియామకం
*బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా ఈర్ల రాజు ముదిరాజ్ నియామకం* *పార్టీ బలోపేతమే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం* *నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఈర్ల రాజు ముదిరాజ్* *నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కృతజ్ఞతలు* అమీన్పూర్, అక్టోబర్ 15(ప్రజావాణి):బీరంగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నూతనంగా నియమితులైన బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ...