బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా సుంకు నవీన్ ముదిరాజ్
బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా సుంకు నవీన్ ముదిరాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. యువతను బీజేవైఎం వైపు ఆకర్షిస్తా మేడ్చల్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా సుంకు నవీన్ కుమార్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షుడు...