బీజేవైఎం కాశినాయన మండల అధ్యక్షుడిగా శంఖవరం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
శ్రీ అవధూత కాశినాయన మండల అక్టోబర్ 03 ప్రజావాణి బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) నూతన అధ్యక్షుడిగా వరికుంట్ల గ్రామానికి చెందిన శంఖవరం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన బీజేవైఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నికను అధికారికంగా ప్రకటించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జోనల్ ఇంచార్జ్ సుబ్బరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు బిజెపి కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల...