బీజేపీ స్కూల్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

బీజేపీ స్కూల్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం కూడేరు అక్టోబర్ 01ప్రజావాణి మండల పరిధిలో ఇటీవల జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఎన్నికైన స్కూల్ కమిటీ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, బీజేపీ మండల అధ్యక్షులు బి. గోపాల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు...