బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ జీ
బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ జీ మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్:14 ఇస్మాయిల్ ఖాన్ పేట్ (ఈశ్వరపురం) దుర్గా భవాని మాత ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ జీ **ఈశ్వరపురం:** ఈశ్వరపురంలోని శ్రీ సప్త ప్రాకారయుత దుర్గా భవాని మాత ఆలయాన్ని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ జీ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్...