బీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!
బీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!జవహర్ నగర్, అక్టోబర్ 22 (ప్రజావాణి ప్రతినిధి)జవహర్ నగర్ బీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజానాయకుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయన్న సేవలను స్మరించుకున్నారు.సంఘం గౌరవ అధ్యక్షులు జింక నాగులు,బొబ్బిలి మంజుల యాదగిరి,బెజరమైన...