బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- మండల కేంద్రంలోని ఎల్కతుర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు జంగం రాజు,సూరవరం వేమారెడ్డి, వీరనారాయణపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చదిరం రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో వారి స్వగృహాలకు వెళ్లి,మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని,కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. బీఆర్ఎస్...