బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు బాసుపల్లి రాంరెడ్డి

*బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు బాసుపల్లి రాంరెడ్డి* *మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న రాంరెడ్డి* మేడ్చల్, నేటి ప్రస్థానం:- మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ 298వ డివిజన్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాసుపల్లి రాంరెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. బోయిన్‌పల్లిలోని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంరెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...