బి.కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రెస్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బి.కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రెస్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి. ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని బి.కొండాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు డ్రెస్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం, వారి...