బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం ఖేత్ బచావో అభియాన్ శిక్షణ * వ్యవసాయ అధికారి బి అచ్యుత్ ఆయిల్పామ్ ఎఫ్ ఏ శ్రీదర్ రైతులు జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి) జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడంజరిగిందికార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వేంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ఖేత్ (నేలని) కాపాడాలని కోరారు భూమి ఆరోగ్యం మనిషి ఆరోగ్యం లాగే చాలా ముఖ్యమైనదని , ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు కొరకు...