బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. ఏటూరునాగారం ఐటీడీఏ అక్టోబరు 17 (ప్రజావాణి): ములుగు జిల్లా, మల్లంపల్లి మండలం, శ్రీనగర్ గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భూక్య దేవేందర్ తల్లి భూక్య బదిలీ అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు. శ్రీనగర్ గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు దివంగతురాలు భూక్య బదిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో...