బాలాజీ నగర్‌లో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ

బాలాజీ నగర్‌లో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ గుమ్మడి రాజలింగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం విద్యాభివృద్ధే లక్ష్యంగా పేద విద్యార్థులకు చేయూత కూకట్‌పల్లి, అక్టోబర్ 30( ప్రజావాణి) కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్‌లో గుమ్మడి రాజలింగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పుస్తకాలు, పెన్సిళ్లు, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. పేద విద్యార్థులను ప్రోత్సహించి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ చిన్నారీ విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి విద్యాభివృద్ధికి అవసరమైన...