బాలాజీ నగర్‌లో అక్రమ షెడ్డు నిర్మాణం.. అధికారుల మౌనం ఎందుకు?

*బాలాజీ నగర్‌లో అక్రమ షెడ్డు నిర్మాణం.. అధికారుల మౌనం* ఎందుకు? *పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా పట్టించుకోని అధికారులు* *రోడ్డు నంబర్‌ 7లో భారీ షెడ్డు నిర్మాణం.. అద్దెకు ఇచ్చేందుకు ‘టు లెట్‌’ బోర్డు* *చిన్న నిర్మాణాలకే అనుమతుల పేరుతో వేధింపులు.. భారీ షెడ్డుపై చర్యలేవీ?* మేడ్చల్‌: మున్సిపల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలాజీ నగర్‌ రోడ్డు నంబర్‌ 7లో భారీ షెడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు కనీసం నోటీసులు...