బాలలు నేరాల బాట పట్టకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..

బాలలు నేరాల బాట పట్టకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.. బాలల రక్షణ, చెడు వ్యసనాల నివారణ, బాల నేరాల నియంత్రణపై సమగ్ర కార్యాచరణ అవసరం.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి బాలలు నేరాల బాట పట్టకుండా, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. బాలల రక్షణ, బాల నేరాల నియంత్రణ, మత్తు...