బాపూజీ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
బాపూజీ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ ప్రజావాణి,ఇనుగుర్తి: జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం నిరంతరం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకొని మండలంలోని చిన్ననాగారం యుపిఎస్ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య ప్రభృతులతో కలిసి కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా...