బాధిత కుటుంబాలకు అండగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి

బాధిత కుటుంబాలకు అండగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): జిల్లా లోని కోడకండ్ల మండలంలో బాధిత కుటుంబాలను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నామల బిక్షపతి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి వెంటనే వారి నివాసానికి చేరుకుని కుటుంబ...