బాధిత కుటుంబానికి సర్పంచి హరిచంద్ చేయూత
బాధిత కుటుంబానికి సర్పంచి హరిచంద్ చేయూత ప్రజావాణి,ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మండలంలోని చీన్య తండా సర్పంచి జాటోత్ హరిచంద్ నాయక్ గురువారం పలువురితో కలిసి వెంకటమ్మ ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపద సమయంలోను మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం తో పాటు రూ.3000 నగదు అందజేశారు. కార్యక్ర మంలో స్థానిక...