బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్ దండేపల్లి, అక్టోబర్ 23 (ప్రజావాణి): మానవతా దృక్పథంతో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాజీపేట గ్రామ సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్. ఇటీవల మరణించిన కాజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త తీగల రమేష్ కుటుంబాన్ని సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ భార్యకు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు....