బాంబే కాలనీలో కలుషిత నీటి కలకలం
బాంబే కాలనీలో కలుషిత నీటి కలకలం! తాగునీటి పైప్లైన్లోకి డ్రైనేజీ నీరు.. అధికారుల తనిఖీల్లో గుర్తింపు క్షేత్రస్థాయిలో పరిశీలించిన జలమండలి ఈడీ సంతోష్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు రామచంద్రాపురం, వాసవీనగర్లోనూ సమస్యల పరిశీలన రామచంద్రాపురం, అక్టోబర్ 26 (ప్రజావాణి):భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో కలుషిత నీటి సరఫరా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజులుగా తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జలమండలి అధికారులు రంగంలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు...