బస్వాపూర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సాక్షులు బూట్లు టై బెల్టుల పంపిణీ

బస్వాపూర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సాక్షులు బూట్లు టై బెల్టుల పంపిణీ .. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థిని విద్యార్థులకు శ్రీమతి. వి. రమణ సురేష్ సర్పంచ్ గారి చేతుల మీద పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బూట్లు సాక్స్ టై బెల్టుల పంపిణీ విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ బూట్లు సాక్షులు స్వయంగా వారి పాదాలకు తొడిగి బూట్లు టైబెల్టులు సర్పంచ్ చేతులు మీదుగా...