prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 10:54 am Digital Edition : PRAJA VANI

బస్వాపూర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సాక్షులు బూట్లు టై బెల్టుల పంపిణీ

బస్వాపూర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సాక్షులు బూట్లు టై బెల్టుల పంపిణీ ..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థిని విద్యార్థులకు శ్రీమతి. వి. రమణ సురేష్ సర్పంచ్ గారి చేతుల మీద పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బూట్లు సాక్స్ టై బెల్టుల పంపిణీ విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ బూట్లు సాక్షులు స్వయంగా వారి పాదాలకు తొడిగి బూట్లు టైబెల్టులు సర్పంచ్ చేతులు మీదుగా అందించినారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు యూనిఫామ్ బట్టలు నాణ్యమైన మధ్యాహ్న భోజనం తో పాటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థిని విద్యార్థులకు బూట్లు సాక్షులు టై బెల్టులు అన్ని సౌకర్యాలు మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తుంది మన పాఠశాలలలో చిన్న చిన్న సమస్యలు ఏవి ఉన్నా మన గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని పిల్లలు మాత్రం మంచిగా క్రమశిక్షణతో చదువులు చదివి పై స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. జై చంద్. లాలయ్య సార్. పాఠశాల. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు..