బయట నుండి వచ్చే విలేకరులపై తగు చర్యలు తీసుకోవాలి
* బయట నుండి వచ్చే విలేకరులపై తగు చర్యలు తీసుకోవాలని *జవహర్ నగర్ సిఐకు వినతి పత్రం అందజేసిన స్థానిక విలేకరులు.* జవహర్ అక్టోబర్ 1: నగర్( ప్రజావాణి ప్రతినిధి) మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ ప్రాంతంలో విలేకరులమంటూ ఇతర ప్రాంతాల నుండి వచ్చి నిర్మాణాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న బయటి నుండి వచ్చి జిల్లా స్టాపర్లం మండల రిపోర్టర్లు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ స్థానిక విలేకరులు గురువారం జవహర్ నగర్ పోలీస్...