బద్వేల్ రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సీఈఓ శ్రీమతి మాధవి లత, ఐ.ఏ.ఎస్.

రైతులు, వినియోగదారులతో క్షేత్రస్థాయిలో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఈఓ దళారీల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందాలి మార్కెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులకు కీలక ఆదేశాలు బద్వేల్, అక్టోబర్ 16 ప్రజావాణి బద్వేల్ పట్టణంలోని స్థానిక రైతు బజార్‌ను రైతు బజార్ల రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి మాధవి లత, ఐ.ఏ.ఎస్. గారు తమ పర్యటనలో భాగంగా ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైతు బజార్‌లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న...