బద్వేల్ నియోజకవర్గం లో అన్ని స్థానాలలో బీఎస్పీ పోటీ బద్వేల్ అసెంబ్లీ బీఎస్పీ అధ్యక్షుడు చెందులూరి బ్రహ్మయ్య
బద్వేల్ అక్టోబర్ 15 ప్రజావాణి నియోజకవర్గం లో ఎంపీటీసీ, జడ్పిటిసి,సర్పంచ్ అన్ని స్థానాలలో బహుజన సమాజ్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చందులూరి బ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అంటే కేవలం కొన్ని ఇళ్లు, రోడ్లు, వీధులు మాత్రమే కాదు. మన గ్రామం మన గౌరవం! మన గ్రామం మన ఆత్మగౌరవం! మన గ్రామం మన పిల్లల భవిష్యత్తని అన్నారు.ఈరోజు మనం గ్రామపంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మనం ఆలోచించాల్సిన అసలైన...