బద్వేల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పై టిడిపి గుండాల దాడి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక ప్రతిపక్షాలు శత్రువులుగా చూసుకోకూడదు.నామినేషన్ వేసే వారికి రక్షణ కల్పించాలి.
గెలుపు ఓటములు స్పోర్ట్స్ మాన్ స్పిరిట్ తో తీసుకోవాలి. విధ్వంస రాజకీయాలను ప్రజలు హర్షించరు. న్యాయంగా ఎన్నికలు జరపటంలో విఫలం చెందిన ఎన్నికల కమిషన్. హింసాయుత ప్రవర్తన ఉన్న వారిపై కెమెరా ఫుటేజుల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. బాధితుల పక్షాన నిలబడకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బద్వేల్ అక్టోబర్ 19 ప్రజావాణి బద్వేలు స్థానిక కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు, సిపిఎం కార్యాలయంలో, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ స్థానిక సంస్థల...